Monday, 27 July 2015

దేశానికి దుర్ధినం

                       దేశానికి దుర్ధినం 


నిన్న(జూలై 27, 2015) మన దేశానికి దుర్ధినం . మన ఒకప్పటి దేశాదినేత , శాస్త్రవేత్త , విధ్యాదికుడు , మన అందరికి ఆదర్శప్రాయుడు "అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం ( (A P J ABDUL KALAAM ) " స్వర్గస్తులైన  రోజు . 
ఆ మహానుబావుడి ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను... :-(:-( 

నేనింకా ఇంకా అధిరోహిస్తూనే ఉన్నాను, శిఖరాగ్రం ఎక్కడుంది ప్రభూ ??
నేనింకా  ఇంకా తవ్వుతూనే ఉన్నాను, జ్ఞానగారం ఎక్కడుంది ప్రభూ??
నేనింకా ఇంకా సముద్రయానం చేస్తునే ఉన్నాను, ప్రశాంత ద్వీపం ఎక్కడుంది ప్రభూ??
ఓ సర్వశాక్తుడా ..! స్వప్నసాకార స్వేదం లో పరవశింప నా దేశాన్ని దీవించు !!

                                   --అబ్దుల్ కలాం 

Thursday, 30 April 2015


                     జీవితం లో పాటించవలసిన సూత్రాలు 

  • ఆస్తులు వున్నపుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో వున్నపుడు విలువలు మాట్లాడకూడదు ... 
  • మనకు ఏం జరగాలి, ఎలా జరగాలి అని రాసి పెట్టి వుంటుంది  అని నమ్ముతాను, అంతే కానీ, ఎవరి వల్లో ఏమి కాదు. మన సమస్యలకు కారకులం మనమే, వేరెవరో కారణం అవ్వరు .. 
  • మనం కోపంలో వున్నపుడు నోరు జారకూడదు, దుఃఖం లో లేదా బాధల్లో వున్నపుడు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు .. 
  • పెదవి దాటని మాటకు రాజువి నువ్వు, పెదవి దాటిన మాటకు బానిస నువ్వు. 

Thursday, 16 April 2015

పెదవి దాటని మాటకు రాజువి నువ్వు, పెదవి దాటిన మాటకు బానిస నువ్వు.
-----అల్లు రామలింగయ్య 

Monday, 3 November 2014

నా జీవితం

రోజు రోజు కి పెరుగుతున్న ఆలోచనల నేపద్యం లో  ఎటువంటి డెసిషన్ తీసుకోవాలా అనే  సందిగ్దం లో గడుస్తున్న కాలం లో నాకు కలిసి వచ్చే కాలం కోసం చూస్తున్న ఎదురు చూపులు చాలా భయంకరం గా వుంటాయి .

--- చంద్ర 

Thursday, 27 March 2014

ఆలోచింప చేసే మాటలు.....

మనలో ఒకరు ... మన స్థాయిలో కష్టపడకుండా ... మన కంటే ఎన్నో విశేషాదికారాలు సాదించడం అంటే ఎక్కడో తప్పు జరుగుతున్నట్టే .... 

-- పవన్ కళ్యాణ్ 



Friday, 7 March 2014

లండన్ లో మొదటి రోజు ...


మొదటి రోజు ఆఫీస్ కి వెళ్ళే ముందు ....