రోజు రోజు కి పెరుగుతున్న ఆలోచనల నేపద్యం లో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలా అనే సందిగ్దం లో గడుస్తున్న కాలం లో నాకు కలిసి వచ్చే కాలం కోసం చూస్తున్న ఎదురు చూపులు చాలా భయంకరం గా వుంటాయి .
ఫిబ్రవరి 27 2014, ఒకానొక కల నెరవేరిన రోజు .. లండన్ వెళ్ళటానికి వీసా వచ్చిన రోజు . నా కల ఓపెన్ టెక్స్ట్ ద్వారా నెరవేరటం చాలా సంతోషం గా వుంది . మార్చి 4 న తెల్లవారుజామున ఆరు గంటల యాబై ఐదు నిమిషాలకు ఫ్లైట్ రిజర్వు చెసారు.