Friday, 28 February 2014

మరపు రాని రోజు.... :)


ఫిబ్రవరి 27 2014, ఒకానొక కల నెరవేరిన రోజు .. లండన్ వెళ్ళటానికి వీసా వచ్చిన రోజు . నా కల ఓపెన్ టెక్స్ట్ ద్వారా నెరవేరటం చాలా సంతోషం గా వుంది . మార్చి 4 న తెల్లవారుజామున ఆరు గంటల యాబై ఐదు నిమిషాలకు ఫ్లైట్ రిజర్వు చెసారు.

Friday, 21 February 2014

నేను , మా సి .ఈ .ఓ


      చంద్ర సుబ్రహ్మణ్యం కుంచాల విత్  ఓపెన్ టెక్స్ట్  సి .ఈ .ఓ  ....!