Thursday, 30 April 2015


                     జీవితం లో పాటించవలసిన సూత్రాలు 

  • ఆస్తులు వున్నపుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో వున్నపుడు విలువలు మాట్లాడకూడదు ... 
  • మనకు ఏం జరగాలి, ఎలా జరగాలి అని రాసి పెట్టి వుంటుంది  అని నమ్ముతాను, అంతే కానీ, ఎవరి వల్లో ఏమి కాదు. మన సమస్యలకు కారకులం మనమే, వేరెవరో కారణం అవ్వరు .. 
  • మనం కోపంలో వున్నపుడు నోరు జారకూడదు, దుఃఖం లో లేదా బాధల్లో వున్నపుడు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు .. 
  • పెదవి దాటని మాటకు రాజువి నువ్వు, పెదవి దాటిన మాటకు బానిస నువ్వు. 

Thursday, 16 April 2015

పెదవి దాటని మాటకు రాజువి నువ్వు, పెదవి దాటిన మాటకు బానిస నువ్వు.
-----అల్లు రామలింగయ్య