దేశానికి దుర్ధినం
ఆ మహానుబావుడి ఆత్మ కు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను... :-(:-(
నేనింకా ఇంకా అధిరోహిస్తూనే ఉన్నాను, శిఖరాగ్రం ఎక్కడుంది ప్రభూ ??
నేనింకా ఇంకా తవ్వుతూనే ఉన్నాను, జ్ఞానగారం ఎక్కడుంది ప్రభూ??
నేనింకా ఇంకా సముద్రయానం చేస్తునే ఉన్నాను, ప్రశాంత ద్వీపం ఎక్కడుంది ప్రభూ??
ఓ సర్వశాక్తుడా ..! స్వప్నసాకార స్వేదం లో పరవశింప నా దేశాన్ని దీవించు !!
--అబ్దుల్ కలాం