Tuesday, 16 July 2013

My Dream..

నా కలల లోకం లో నేనే రాజు ..... నాకు నచ్చింది నేను చేస్తూ  వుంటా, కానీ  నేను మహేష్ బాబు ని కాను. ఎల్లప్పుడు నేను ఒక్కడినే వుంటాను , కానీ  నేను ఒంటరి  కాదు. నా దగ్గర అన్ని వున్నాయి కానీ నేను ధనవంతుణ్ణి కాను . నాకు జ్ఞానం లేదు  కానీ నేను అజ్ఞాని కాను . జీవితం  లో సాదించాల్సింది చాలా  వుంది కానీ నేను అదః పాతం లో లేను. 

No comments:

Post a Comment